భూ యాజమాన్య హక్కు చట్టం రద్దు పై హర్షం.

భూ యాజమాన్య హక్కు చట్టం రద్దు పై హర్షం.

..భూ యజమాన్య హక్కు చట్టం రద్దు పై హర్షం..

(పుట్లూరు జన చైతన్య న్యూస్) 

..భూ యాజమాన్య హక్కు చట్టం రద్దు పై హర్షం..

భూ యాజమాన్య హక్కు చట్టం రద్దు పై పుట్లూరు బిజెపి మండల అధ్యక్షుడు రాగేని రామాంజి యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాగేని రామాంజి యాదవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయడం ద్వారా రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.